ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ప్రతి గర్భిణీ, బాలింతలకు పరీక్షలు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
☞ జిల్లాలో ఈ నెల అన్ని పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు: కలెక్టర్ రాజర్షి షా
☞ బెల్లంపల్లిలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
☞ R&B రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్