VIDEO: ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన కలెక్టర్

VIDEO: ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన కలెక్టర్

GDWL: ఐజ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఎంఈవో రాములును ఆదేశించారు. మంగళవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, పాఠశాల సమయం ముగియకముందే విద్యార్థులు ఇంటికి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధానోపాధ్యాయుడు 'మాల పున్నమి' కారణంగా విద్యార్థులను ముందుగా పంపించామన్నారు.