శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

BHPL: జిల్లా మంజునగర్ లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో రెండవ రోజు విశ్వకసేన ఆరాధన, మహా సంకల్ప వృద్ధితో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన అన్నారు.