VIDEO: దీక్ష దివస్ బైక్ ర్యాలీ

VIDEO: దీక్ష దివస్ బైక్ ర్యాలీ

GDWL: కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన 'దీక్షా దివస్' కార్యక్రమాన్ని శనివారం పురస్కరించుకుని గద్వాల జిల్లా కేంద్రం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ద్విచక్ర వాహనాలపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నినాదాలతో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించామన్నారు.