ఏలూరులో హమాలీల ర్యాలీ

ఏలూరులో హమాలీల ర్యాలీ

ఏలూరులో శుక్రవారం హమాలీ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి కాపు కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. హమాలీలకి కూలి రెట్లు పెంచాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తానాని హామీ ఇచ్చారు.