మాస్ లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్

మాస్ లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్

మాస్ లుక్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బియర్డ్ లుక్‌లో ఎన్టీఆర్ హ్యాండ్సమ్‌గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, NTR ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన బరువు తగ్గి సన్నగా అయ్యాడు.