VIDEO: 'అర్హులైన మా పేర్లు లేవు'
KKM: వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన తమను ప్రభుత్వం రోడ్డున పడేస్తోందని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసంగా అంబేద్కర్ భవన్‌లో ఉంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయాలని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. నిన్న పంపిణీ చేసిన పట్టాల జాబితాలో అర్హులైన తమ పేర్లు లేవు అని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.