శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు..!

శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు..!

NDL: ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒకే రోజు 92,100 మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కైలాస ద్వారం గుండా 35 వేల మంది, అన్నప్రసాద విభాగం ద్వారా 8,900 మంది తరలివచ్చారు. యాత్రికుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు.