పల్స్ పోలియో సెన్సిటైజేషన్ సమావేశం

పల్స్ పోలియో సెన్సిటైజేషన్ సమావేశం

KRNL: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో PHC మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియో సెన్సిటైజేషన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిరి పాల్గొని, పోలియో నిర్మూలనలో ఆరోగ్య సిబ్బంది బాధ్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాబోయే పోలియో డ్రైవ్‌లో ప్రతి ఇంటిని చేరుకుని చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో వేయాలని ఆదేశించారు.