VIDEO: కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు

VIDEO: కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు

MNCL: ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ సూచించారు. సోమవారం కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముందుగా తల్లి, భార్య, చెల్లెళ్లను మర్యాదగా గౌరవించి వారికి సముచిత స్థానం కల్పించాలన్నారు. ప్రతి మహిళా సమాజంలో ముందుండి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.