VIDEO: యూరియా సరఫరా సమస్యలను తీర్చాలి

VIDEO: యూరియా సరఫరా సమస్యలను తీర్చాలి

MHBD: కేసముద్రం సొసైటీ వద్ద మంగళవారం ఉదయం నుండి యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. యూరియా సరఫరాలో అంతరాయం లేకుండా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు నానో యూరియా పంటకు బలం కలిగిస్తుందని ప్రచారం చేస్తున్నప్పటికీ, రైతులు యూరియా బస్తాల వైపే మొగ్గు చూపుతున్నారు. సరఫరా సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.