'ఫూలే' తెలుగు ట్రైలర్ రిలీజ్
మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే నిజజీవితం ఆధారంగా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ ఫూలే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ఫూలే 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న తెలుగులో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.