ఆగస్టు 28: చరిత్రలో ఈరోజు

ఆగస్టు 28: చరిత్రలో ఈరోజు

1749: జర్మనీ రచయిత గేథే జననం
1904: స్వతంత్ర్య సమరయోథుడు, మాజీ ఎంపీ దాట్ల సత్యనారాయణరాజు జననం
1958: ప్రముఖ రచయిత, నటుడు భమిడిపాటి కామేశ్వరరావు మరణం
1959: తెలుగు సినీనటుడు సుమన్ జననం
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం
2017: భారతీయ భౌతిక శాస్త్రవేత్త నరేంద్ర కుమార్ మరణం