VIDEO: నరసాపురంలో వైసీపీ ర్యాలీ
W.G: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం నరసాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.