జిల్లాలో వేసవి పర్యాటక ప్రాంతాలు ఇవే..!

జిల్లాలో వేసవి పర్యాటక ప్రాంతాలు ఇవే..!

BPT: వేసవి కాలంలో ఎండ వేడి ఉపశమనం కలిగించేందుకు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 1. సూర్యలంక బీచ్: జిల్లాలో అత్యంత ప్రసిద్ధ తీరం. 2. ఓడరేవు & చీరాల బీచ్: ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ఉత్తమమైన చోటు. 3. భావనారాయణ స్వామి ఆలయం: చౌళ రాజుల కాలం నాటి ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది. 4. నిజాంపట్నం: మడ అడవులు, బ్యాక్ వాటర్స్, హార్బర్ అందాలను చూడవచ్చు.