జిల్లాలో ఎన్ని అసెంబ్లీ సీట్లంటే..?

జిల్లాలో ఎన్ని అసెంబ్లీ సీట్లంటే..?

కృష్ణా: జిల్లాలోని అసెంబ్లీ సీట్లను ప్రకటన వెలువడింది. అయితే, ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం మాత్రమే. కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లు ఉన్నాయి. వీటికి మరో 8 సీట్లును జోడించనున్నట్లు సమాచారం. అలా అయితే జిల్లాలో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. కాగా, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.