‘కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’

‘కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’

అమెరికా దాడులతో ఇరాన్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వారికి ఇప్పుడు సైన్యం, నౌకాదళం, వాయుసేన, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏవీ లేవు' అని పేర్కొన్నారు. ధ్వంసమైన వాటిని పునర్నిర్మించుకోవడానికి వారికి 15-20 ఏళ్లు పడుతుందన్నారు. అవసరమైతే మరికొన్ని కీలక వంతెనలను కూల్చేస్తామని హెచ్చరిస్తూనే, చర్చలకు వస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.