టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం

టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం

TPT: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య భవనంలో ప్రారంభమయింది. ఈ సమావేశంలో TTD EO, బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు,సీఎం పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమంపై ప్రధానంగా చర్చించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లపై చర్చ జగనున్నట్లు సమాచారు.