పల్నాడులో విజిలెన్స్ దాడులు

పల్నాడులో విజిలెన్స్ దాడులు

PLD: జిల్లాలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. పలు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ ఎత్తున పురుగు మందుల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు అక్రమ రవాణా జరుగుతోందని అధికారులు గుర్తించారు. అసలు ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తోంది? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.