వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐకేపీ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు.