వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ
VZM: పేదలకు ఉచిత వైద్య, విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కొత్తవలసలోని బలిఘట్టం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.