కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కృష్ణా నదిలో పడి మృతి చెందిన యువకుడి
➢ విజయవాడ కనక దుర్గ గుడిలో ప్రారంభమైన భవాని దీక్షల విరమణ
➢ గ్యాస్ కంపెనీలో వాటా ఇస్తానని చెప్పి.. రూ. 84 లక్షలు స్వాహా
➢ యనమలకుదురులో వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
➢ విజయవాడ 6వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గడ్డె రాంమోహన్