VIDEO: 'మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలి'

VIDEO: 'మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలి'

SRCL: మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణంలో మున్నూరు కాపుల జన ఛైతన్య పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపుల పాదయాత్రలో తాను ఒకరోజు పాల్గొంటనని హామీ ఇచ్చారు. మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలని కోరారు.