'గిరిజన గ్రామాల అభివృద్ధికి SDF నిధులు కేటాయించాలి'

'గిరిజన గ్రామాల అభివృద్ధికి SDF నిధులు కేటాయించాలి'

ASF: రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యలు వివరించి పరిష్కరించాలని వినతిపత్రమం అందజేశారు. గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు, మౌలిక సదుపాయాముల కొరకు SDF నిధులు కేటాయించాలని కోరారు.