టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

విశాఖలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను కమిషనర్ కేతన్ గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళిక అధికారుల కృషిని ఆయన అభినందిస్తూ, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి మరింతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌రావు, అదనపు కమిషనర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.