27 విభాగాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

27 విభాగాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చర్యలు చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. మొత్తం 27 విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.