ముగిసిన పంచాయతీ నామినేషన్ల పర్వం

ముగిసిన పంచాయతీ నామినేషన్ల పర్వం

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. మూడో విడతకు సంబంధించి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలో నిల్చున్న దృష్ట్యా ఇవాళ మధ్యాహ్నంలోగా ఎన్ని నామినేషన్లు వచ్చాయనే దానిపై స్పష్టత రానుంది. ఈనెల 11న తొలి, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ జరగనుంది.