'చేతి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి: తూనం శ్రావణ్'

'చేతి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి: తూనం శ్రావణ్'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తూనం శ్రావణ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇవాళ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు తనను ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారితో గెలిపిస్తే... వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.