రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.28.66 లక్షలు

రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.28.66 లక్షలు

VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా  రూ.28.66 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ వై శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 28.10.2025 నుంచి 23.10.2025 వరకూ 150 రోజులకు గాని ఈ ఆదాయం లభించిందని చెప్పారు. జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శిరీషా పర్యవేక్షించారు.