మహిళా సర్పంచ్‌ల భర్తలు పెత్తనం చేయొద్దు: కొండా

మహిళా సర్పంచ్‌ల భర్తలు పెత్తనం చేయొద్దు: కొండా

TG: మహిళా సర్పంచ్‌ల భర్తలు పెత్తనం చేయొద్దని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. 'మహిళా సర్పంచ్లు ప్రొటోకాల్ విస్మరించకుండా జాగ్రత్త వహించాలి. జనరల్ బాడీ మీటింగ్‌లలో టైం పాస్ చేయొద్దు.అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. పార్టీలతో సంబంధం లేకుండా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి' అని అన్నారు.