సర్పంచ్ స్థానాలకు 164, వార్డులకు 446 నామినేషన్లు

సర్పంచ్ స్థానాలకు 164, వార్డులకు 446 నామినేషన్లు

KMR: మద్నూర్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్లకు 164, వార్డులకు 446 నామినేషన్లు వచ్చినట్లు MPDO రాణి తెలిపారు. కాగా ఇందులో పెద్ద ఎక్లారలో సర్పంచు అత్యధికంగా 15 నామినేషన్లు వచ్చాయన్నారు. మద్నూర్, లచ్చన్ 13, సుల్తాన్ పేట్ 11 నామినేషన్లు వచ్చాయి. వార్డులకు మద్నూర్ 67, పెద్ద ఎక్లారలో 41, లచ్చన్ 31 నామినేషన్లు వచ్చినట్లు శనివారం తెలిపారు.