VIDEO: జీతాలు చెల్లించాలని ధర్నా

PPM: పార్వతీపురం ఐటీడీ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీలు తమకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీతాలు చెల్లించకపోతే తమ కుటుంబాలతో ఎలా గడుపుతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.