' పండుగలు పోలీస్ సిబ్బందికి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి'

' పండుగలు పోలీస్ సిబ్బందికి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి'

BHPL: జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎంతో ఘనంగా, వైభవోపేతముగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.   ఈ వేడుకలు 9వ రోజుకి చేరుకున్న నేపథ్యంలో ఎస్పీ కిరణ్ ఖరే గణపతిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగలు పోలీస్ సిబ్బందికి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.