సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

తిరుపతి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్‌ను మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. గూడూరు నియోజకవర్గంలోని సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సమస్యల పరిష్కారినికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.