అంబేద్కర్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని: సీఐ

అంబేద్కర్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని: సీఐ

కోనసీమ: అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రావులపాలెం రూరల్ CI సిహెచ్ విద్యాసాగర్ పిలుపు నిచ్చారు. ఈ నెల 14న జరగనున్న జయంతి ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బొబ్బర్లంక, పేరవరం గ్రామస్తులతో మంగళవారం రాత్రి సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు.