సమగ్ర సవరణకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్
KKD: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ సమ్మరీ రివిజన్-SIR) ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్ యాదవ్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.