వివాహేతర సంబంధం.. ఒకరు బలి

వివాహేతర సంబంధం.. ఒకరు బలి

VSP: PMపాలెంలోని వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన బుధవారం జరిగింది. CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రాజేశ్వరికి ఉమాశంకర్ అనే వ్యక్తితో 13 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. ఇటీవల తేజ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు ఉమాశంకర్ కు తెలిసింది. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో అతని అడ్డు తొలగించుకోవాలని రాజేశ్వరి తమ్ముడు, తేజ, ఉమామహేశ్వర్ మెడకు తాడు బిగించి హత్య చేశారు.