ప్రముఖ రచయిత వెంకటయ్య గౌడ్‌కు సన్మానం

HNK: కాజీపేట మండలం టేకుల గూడెం గ్రామంలో గురువారం సాయంత్రం ప్రముఖ రచయిత ప్రొఫెసర్ పెద్ది వెంకటయ్య గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న వెంకటయ్య గౌడ్‌ను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ పాల్గొన్నారు.