HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌ అరెస్ట్
✦ సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం
✦ AP: రెండేళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం: పార్థసారథి
✦ పలువురు పీపీలు, ఏపీపీలపై వేటు
✦ బెట్టింగ్ యాప్‌ల నిషేధం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
✦ జేపీసీకి UT సవరణ, J&K రాష్ట్ర పునరుద్ధరణ, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులు