VIDEO: గొల్లపూడిలో ఘనంగా రామోజీరావు జయంతి

VIDEO: గొల్లపూడిలో ఘనంగా రామోజీరావు జయంతి

NTR: అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, అసామాన్యుడిగా ఎదిగిన తెలుగు శిఖరం చెరుకూరి రామోజీరావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతికూల పరిస్థితుల్ని కూడా సానుకూలంగా మలుచుకోవడం రామోజీరావు ప్రత్యేకత అన్నారు.