నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

VSP: పరవాడ మండలంలో పలు గ్రామాలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. ఈ భోనంగి, బొద్దపువానిపాలెం, గొర్రెవానిపాలెం, పి. భోనంగి, కలపాక, మరిశానిపాలెం, స్వయంభూవరం, మూల స్వయంభూవరం, సోమునాయుడుపాలెం గ్రామాలకు సరఫరా ఉండదని ఆయన వెల్లడించారు.