UPDATE: భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనస్పర్ధలు

UPDATE: భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనస్పర్ధలు

MDCL: కూకట్ పల్లి PS పరిధిలో ఇద్దరు కుమారులను హత్యచేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. భర్త ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడంతో కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయన్నారు. 4 రోజుల క్రితం గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లగా పెద్దల సమక్షంలో ఒప్పించి తీసుకొచ్చాడని, అయితే భర్త బయటకు వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు.