గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

SDPT: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి నిధులు కేటాయిస్తున్నట్లు వంటిమామిడి ఏఎంసీ ఛైర్మన్ విజయమోహన్, ప్రచార కమిటీ ఛైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని చాంద్ ఖాన్ మక్తా, మర్కుక్, ఇప్పలగూడ గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.