మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో రైతులు ఆధునిక వ్యవసాయం చేపట్టాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* మెదక్‌లో సివిల్ సప్లై అధికారుల తనీఖీలు.. 52 సిలిండర్లు సీజ్
* రాయిలాపూర్‌లో గేదెని ఢీకొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
* మెదక్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు