'గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు'

'గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు'

నిర్మల్ జిల్లా భైంసాలో జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వహనాలు నిలిచిపోయాయి.