'చిరు వ్యాపారులకు ఎలక్ట్రిక్ సైకిల్స్'

'చిరు వ్యాపారులకు ఎలక్ట్రిక్ సైకిల్స్'

చిత్తూరు: కుప్పం నియోజకవర్గ పరిధిలో చిరు వ్యాపారులు ఎవరైనా ఎలక్ట్రిక్ సైకిల్స్ కావాలంటే ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ లోపు వెలుగు కార్యాలయంలో తొమ్మిది వేల రూపాయలను అకౌంట్లో జమ చేసి రసీదు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెలుగు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.