ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి: వ్యోమికాసింగ్

ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి: వ్యోమికాసింగ్

LOC నుంచి 30 కి.మీ దూరంలో కోట్లీపై దాడి జరిగిందని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ అన్నారు. LOC నుంచి 9 కి.మీ దూరంలోని బర్నాలపై దాడి చేశామని చెప్పారు. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపారు. సియాల్ కోట్‌లో కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరం కూడా ధ్వంసం చేశామన్నారు. పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.