VIDEO: JCBని నడిపిన ఎమ్మెల్యే

VIDEO: JCBని నడిపిన ఎమ్మెల్యే

WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మురికి కాలువల శుద్ధికరణ పనులను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించి కాసేపు జెసిబి నడిపి సందడి చేశారు. వర్ధన్నపేటను సుందరంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.