VIDEO: ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో డెమో

ADB: ఆదిలాబాద్ లోని సెకండ్ బెటాలియన్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందితో గురువారం డెమో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండేందుకు, 24 గంటలు అప్రమత్తంగా ఉండే బృందాలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.