క్రీడా అభివృధ్దికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

క్రీడా అభివృధ్దికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

VZM: క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్పష్టం చేశారు . ఈ మేరకు బొబ్బిలి క్రీడా మైదానంలో సీనియర్‌ క్రీడాకారుడు రావు శ్రీనివాసరావు సత్కార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంత యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి రైల్వే, పోలీసు, ఆర్మీ ఉద్యోగాలు సాధనకు శ్రీనివాసరావు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.